తెలుగు వార్తలు » Sasikala in Parappana Jail
త్వరలో జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో మళ్ళీ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న శశికళకు ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. ఐటీ శాఖ ఇచ్చిన షాక్‌తో ఆమె దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వుంది.