తెలుగు వార్తలు » Sasikala in Jail
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం క్షీణించిందని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు శుక్రవారం వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్టు వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది.