తెలుగు వార్తలు » Sasikala Health Updates:
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనేస్తం శశికళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో బాధపడుతున్న చిన్నమ్మ కు కరోనా గా నిర్ధారణ అయ్యింది.. ప్రస్తుతం..