తెలుగు వార్తలు » Sashikumar
తెలుగు రాష్ట్రాల్లో తాజాగా.. సంచలనం సృష్టించిన కేసులో.. కీర్తి కేస్ ఒకటి. ఈ కేసులో రివీల్ అవుతోన్న ట్విస్ట్‌లకు పోలీసులే షాక్ తిన్నారు. ప్రేమ వలలో పడి.. తల్లిని చంపినందుకు కీర్తి.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతోంది. ఆమెతో పాటు ఇద్దరు ప్రియుళ్లను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. కానీ.. కీర్తి మొదటి.. బాయ్ ఫ్రెండ్ బాల్‌రెడ