తెలుగు వార్తలు » Sashi Kumar
కీర్తి రెడ్డి అనే అమ్మాయి కన్నతల్లినే అంతమెందిచిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారింది. ఈ కేసులో రివీలవుతోన్న ట్విస్టులు చూసి విచారణ చేస్తున్న పోలీసులు షాక్ అవుతున్నారు. ప్రధాన నిందితురాలైన కీర్తి రెడ్డి ట్రాప్‌లో పడి చేసిన తప్పు.. ఇప్పుడు మూడు కుటుంబాలను రొడ్డుమీదకు తీసుకొచ్చింది. మొదటి ప్రియుడి కారణంగా