తెలుగు వార్తలు » Sashastra Seema Bal
Maoists killed in Encounter : బీహార్ పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల�