తెలుగు వార్తలు » sasha chettri
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గోల్డ్ ఫిష్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ నటించిన గోల్డ్ ఫిష్ మూవీ టీజర్ కు.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే.. ఈ మూవీలో.. ఎయిర్ టెల్ భామ �