తెలుగు వార్తలు » Sarvepalli
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఐదోసారి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే సోమిరెడ్డి ఇప్పటి వరకూ వరుసగా ఐదుసార్లు ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అయి చంద్రబాబు క�
సర్వేపల్లి: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోడి కత్తి పార్టీ పైన ఎవరికీ నమ్మకం లేదని, ఆ పార్టీతో ఎవరికీ ఉద్యోగాలు రావని అన్నారు. పారిశ్రామికవేత్తలు వైసీపీని చూస్తే పారిపోతారని,
సర్వేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్న ఆయన మాట్లాడుతూ తాను అభివృద్ధిపై నమ్మకంతోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. రాష్ట్రం 16 వేల కోట్ల రూపా