తెలుగు వార్తలు » Sarvanand birthday
హైదరాబాద్: ఎప్పటికప్పుడు విభిన్న కథా చిత్రాలోతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ ఈసారి మరో విభిన్న కథాంశంతో రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని సితారా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. అయితే విశేషమేమంటే ఈ సినిమాలో శర్వానంద్ పాత్రపై ఆసక్తి పెరిగింది. ఒక డాన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నా