తెలుగు వార్తలు » sarvana bhawan
శరవణ భవన్ ఉద్యోగిని భర్త హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష పడ్డ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు బుధవారం వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి అంతకంతకు విషమించడంతో గురువారం గుండెపోటుతో మరణించారు. ప్రిన్స్ శాంతకుమార్ అన