తెలుగు వార్తలు » sarvamangala peetham swamiji
తమిళనాడులోని రాణిపేట జిల్లాలో భక్తులకు కోట్లలో ఆదాయమంటూ చెప్పి.. సర్వమంగళం పాడాడు శాంతా స్వామీజీ, అలియాస్ (శాంతకుమార్). వెల్లూర్ జిల్లాకి చెందిన 45 ఏళ్ల శాంతా స్వామిజీ తిరువళంలో సర్వమంగళం పీఠం పేరుతో ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఆధ్యాత్మిక పూజల పేరుతో వెల్లూర్, రాణిపేట, తిరుపత్తూర్ జిల్లాలలో బాగా పేరు సంపాదించాడు శాంతా �