తెలుగు వార్తలు » Sarvam Thaala Mayam
చాలా కాలం తరువాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశానని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ హీరోగా తెరకెక్కిన సర్వం తాళ మయం చిత్రాన్ని విశ్వనాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని �