తెలుగు వార్తలు » sarva sreshta tripathi
మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులకు లబ్ధి చేకూరనుంది. బాధితులు కొన్నాళ్లుగా తాము కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును దక్కించుకునేందుకు భారీగా ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని న్యాయస్థానం ఆదేశించినా ఆస్తుల వేలం విషయం�