తెలుగు వార్తలు » Sarva Darshan Tokens
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తోంది.
తిరుపతి విష్ణు నివాసం ఎదుట.. వెంకన్న భక్తులు ఆందోళన నిర్వహించారు. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.