తెలుగు వార్తలు » Sarubujjili
గత నెల 27 తేదీన శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న అధికారులని సమీక్ష నిర్వహించాలన్న నెపంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి పిలిపించి వారిని దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై సరుబుజ్జిలి ఎంపీ