తెలుగు వార్తలు » Sarthal Devi Yatra
కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతపడిన గుళ్లు, గోపురాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..దైవ దర్శనాలకు వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో జమ్మూకశ్మీర్‌లో ప్రతీ ఏటా జరిగే సర్తల్‌దేవీ యాత్రపై కరోనా ప్రభావం పడింది.