తెలుగు వార్తలు » SARS-CoV-2–Positive Sputum and Feces After Conversion of Pharyngeal Samples in Patients With COVID-19
కరోనాకు ఇంకా మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ కనుగొనలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచ వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు కరోనా(కోవిడ్-19) వైరస్ కొత్త సవాళ్లను విసురుతోంది. చైనాలో ఇటీవల వెలువడిన ఓ షాకింగ్ న్యూస్ ..అందరినీ కలవరపెడుతోంది. ఇటీవల కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయిన కొందరి పేషెంట్�