తెలుగు వార్తలు » sars
కరోనాకు, అంతకు ముందు అనేక వైరస్‌లకు కూడా చైనా కారణమని అమెరికా విమర్శించింది. గత 20 సంవత్సరాల్లో సుమారు 5 మహమ్మారులు చైనా నుంచే వచ్చాయని,
2002 లో సార్స్ వైరస్ కారణంగా యూరప్ దేశాల్లో 700 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది అస్వస్థులయ్యారు. తాజాగా కరోనా వైరస్ కి, సార్స్ వైరస్ కి మధ్య లింక్ ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. ఇందుకు నిదర్శనంగానా అన్నట్టు పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్ ఐ వీ రీసెర్చర్లు… కోవిడ్-19 మొట్టమొదటి వైరస్ ఇమేజీని విడుదల చ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. �
కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న చైనాలోని వూహాన్ సిటీ నుంచి ఢిల్లీకి తిరిగి వఛ్చిన భారతీయుల్లో సుమారు 300 మందిని ఢిల్లీ సమీపంలోని మానెసార్ లో గల ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. ఈ ప్రపంచం నుంచి వీరిని పూర్తిగా వేరు చేసి.. ఐసొ లేషన్ లో ఉంచినప్పటికీ వీరిలో చాలామంది స్పిరిట్, ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈ కేంద్రంలో వీరు ముఖాలకు మాస్�
చైనాలో వూహాన్ (కొరోనా) వైరస్ విజృంభిస్తోంది. దీని బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 17 కు పెరగగా.. సుమారు 10 వేల మందికి ఈ వైరస్ లక్షణాలు సోకాయి. ఈ ప్రాణాంతక వైరస్‌కు నాంది పలికినట్టు భావిస్తున్న వూహాన్ పట్టణంలోకి ఎవరూ ఎంటర్ కారాదని, అలాగే ఇక్కడినుంచి ఎవరూ బయటకి వెళ్లరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి చ�