తెలుగు వార్తలు » Sarpanch Election in AP 2021
AP Sarpanch elections 2021 : గ్రామాల్లో ఓటు వేసేందుక జనం భారీగా పోలింగ్ బూత్‌కు తరలివస్తున్నారు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
AP Sarpanch election results : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల వెలువడిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందారు.
ఏకగ్రీవం కోసం ముందుకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. దీంతో కడప జిల్లాలో ఓ గ్రామం వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు మహిళలకే పట్టం కట్టింది.
AP sarpanch polls 2021: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
Sarpanch Election in AP 2021 : తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. ఓటు వేసేందుకు జనం బారులు తీరుతున్నారు.