తెలుగు వార్తలు » Sarpanch death
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైత్రమ్ తండాలో సర్పంచ్-మాజీ సర్పంచ్ భర్తకు మధ్య వివాదం చెలరేగింది. మాజీ సర్పంచ్ భర్త గజానంద్ వర్గంలో..