తెలుగు వార్తలు » sarpanch candidate who gave birth to a child video
కృష్ణా జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన 9 నెలల గర్భిణీ పోలింగ్ రోజునే ఓటు వేసి మరీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.