తెలుగు వార్తలు » saroornagar lake
సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్ కుమార్ మృతిచెందినట్లు అధికారుల తెలిపారు. ఆయన మృతదేహం సోమవారం సరూర్‌నగర్ చెరువులో లభించింది.
బాలికను మింగిన నేరెడ్‌మెట్ నాల ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్ చెరువులోకి ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. సదరు వ్యక్తి అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్(45)గా గుర్తించారు. నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్ నుండి తపోవన్ కాలని వైపు నవీన్ వెళ్తుం�