తెలుగు వార్తలు » saroornagar death
మొన్న పన్నెండేళ్ల బాలిక సుమేధ, నిన్న నలభై ఐదేళ్ల నవీన్.. భారీ వర్షాల కాలంగా ఓపెన్ నాలాలు మృత్యుకూపాలుగా మారటంపై కేసీఆర్ సర్కారు సీరియస్ అయింది. ఈ రెండు ఘటనలపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చి ఓపెన్ నాలాలు తక్షణమే మూసివెయ్యాలని ఆదేశాలిచ్చింది. దీంతో భాగ్యనగరంలో ఓపెన్ నాలాలను క్లోజ్ చేసేపనిలో పడ్డారు జిహెచ్ఎంసి అధికారులు.