తెలుగు వార్తలు » Saroornagar
హైదరాబాద్‌లో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అర్థరాత్రి 5వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. సరూర్ నగర్ పీఎస్ పరిధిలోని కొత్తపేట హుడా కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైశ్యా బ్యాంక్ అపార్ట్‌మెంట్లో నివసించే శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది. అయితే, శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిందా..? ప్ర�