తెలుగు వార్తలు » Sarojini Naidu Biopic Updates
టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్..ఇలా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతుంది. ఇందులో సరోజని దేవిగా రామానంద్ సాగర్ నిర్మించిన రామాయణ్‌లో సీత పాత్ర పోషించిన దీపికా �