తెలుగు వార్తలు » sarojini mahishi
కర్నాటకలో లోకల్ లొల్లి మళ్ళీ మొదలైంది. స్థానికులకే ఉద్యోగాలను రిజర్వ్ చేయాలన్న ఆందోళన మళ్ళీ పుంజుకుంటోంది. ఈ డిమాండుతో ‘ కర్నాటక సంఘటననెగళ్ ఒక్కోట’ సహా మరికొన్ని కన్నడ సంఘాలు 12 గంటల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం 6 గంటలకు బంద్ మొదలైంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు జాబ్స్ రిజర్వ్