తెలుగు వార్తలు » Sarkaru Vari Pata
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సూపర్ స్టార్ నటించనున్న కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు పెద్ద పండగ మరో మూడు రోజుల్లో రాబోతోంది. అదే ప్రిన్స్ మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9 ఈ రోజు సూపర్ స్టార్ అభిమానలుు పెద్ద ఎత్తున సంబరాలు...