తెలుగు వార్తలు » sarkaru vari paata
'సరిలేరు నీకేవ్వరు' తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం "సర్కారు వారి పాట". త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో
సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ పూజా కార్యక్రమం కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ లో జరిగింది. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా �