తెలుగు వార్తలు » Sarkaru Vaari Paata Title Track
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఈ ఏడాది సంక్రాత్రికి మంచి విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్ మహేశ్. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.