తెలుగు వార్తలు » sarkaru vaari paata release date
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ దుబాయ్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.