తెలుగు వార్తలు » Sarkaru Vaari Paata Casting
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట' ఈ సినిమాకు 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో నటీనటుల ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.