తెలుగు వార్తలు » Sarkar Dawaakana
ప్రభుత్వాస్పత్రులు చిన్నారుల మరణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లల జీవితాన్ని చిన్నతనంలోనే చిధిమేస్తున్నాయి. అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా ఒకేరోజు ఆరుగురు చిన్నారులు చనిపోయారు. గత ఐదు నెలల్లో 168 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘోరానికి బాధ్యులెవరు..? ఈ దారుణాలకు కారకులెవరు..? డాక్ట