విశ్వనటుడు కమల్ హాసన్, అందాల తార సారిక వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన శృతీహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ అందాల భామ మంగళవారంతో 34వ పడిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం లండన్ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది శృతిహాసన్. ఈ బ్యూటీ తన పుట్టినరోజు వేడుకలను లండన్‌లో జరుపుకుంది. శృతిహాసన్ తన స్నేహితులతో కలిసి ల�