తెలుగు వార్తలు » sanjana ganesan comments
Jasprit Bumrah: టీమిండియా క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్ వివాహం జరిగి గురువారానికి ఒక నెల పూర్తయ్యింది. అయితే, వారి వారి విధుల్లో బిజీగా ఉండటంతో ఈ వేడుకను వారిద్దరూ మిస్ అయ్యారు.