పెట్స్ మీద అరుదుగా సినిమాలు వస్తుంటాయి.. జంతువుల మీద తీసే సినిమాల్లో ఎమోషనల్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు గుర్రాలు, ఏనుగుల మీద కూడా సినిమాలు తీశారు. పెట్స్ మీద కూడా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ 777 చార్లీ సినిమా మాత్రం గుండెలను బరువెక్కేలా చేస్తోంది.
RajiniKanth: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కేజీఎఫ్ ఛాప్టర్ 2 మేనియానే కనిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
2021లో భారతీయ సినిమా పరిశ్రమకు గుండెకోత మిగిల్చిన ఘటనల్లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హాఠాన్మరణం ఒకటి.
గత ఏడాది అక్టోబర్ 29న జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు పునీత్
కన్నడ స్టార్ హీరో 'దునియా' విజయ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవలే ఆయన తల్లి నారాయణమ్మ కూడ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే