శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఇసుక అక్రమ రవాణాకు ఇరిగేషన్ అధికారులు తెరలేపారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి చిత్రావతి నది లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయింది. గత 7 నెలలుగా ఇసుక రీచ్ మూతపడింది.
బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువులు దొంగిలించే దొంగలుంటారని తెలుసు..పంట పొలాల వద్ధ దాన్యం, పశువులను కూడా ఎత్తుకెళ్లిన దొంగల గురించి విన్నాం. కానీ, ప్రస్తుత కాలంలో బంగారమైపోయిన ఇసుక చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. అవును మీరు విన్నది నిజమే..
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక జంతువుల వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
విశాఖలో దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి
గత కొన్ని రోజులుగా.. ఏపీలో ఇసుక కొరతపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్‌గా మారింది. ఒకవైపు లాంగ్‌మార్చ్‌లు, ఇసుక సత్యాగ్రహాలతో ప్రభుత్వం మీద విపక్షాలు దండయాత్ర చేస్తున్నాయి. ఇసుక కొరత విషయంలో.. ప్రభుత్వంపై.. విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. అయితే.. తాజాగా.. ఇసుక కొరతపై.. టీడీపీ అధ�
నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కొత్త విధి విధానాలను జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇసుక పాలసీ అమలు, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్య�
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో మూవీ వాయిదా పడటంతో ఫ్యాన్స్ అందరూ తెగ డిస్సపాయింట్ అయ్యారు. కానీ.. ఆ గ్యాప్ ఎక్కువ లేకపోవడంతో సరిపోయింది. అయితే.. సాహో వాయిదా పడటానికి కారణం విజువల్ ఎఫెక్ట్ అన్న విషయం తెలిసిందే. కానీ.. కొత్తగా సాహో వాయిదా పడటానికి ఇసుక.. కూడా కారణమంటూ వార్తలు వస్తున్నాయి. ఇసుకకు.. సాహో రిలీజ్‌కి.. లింక్ ఏంటి.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక.. ఇసుక విషయంలో నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను విక్రయిస్తున్నారు. దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ఇంటికి ఇసుకను తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎంత ఇసుక కావాలో ఆన్లైన్లో బుక్ చేసుకుని.. డబ్బులు చెల్�
మనకు విశ్రాంతి తీసుకోవాలన్నా.. లేక ఏదైనా సమస్యతో సతమతమవుతున్నా.. ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం. ఇంకా ఎదైనా తీవ్ర సమస్య అనిపిస్తే.. ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతాం. కానీ ఓ పాము మాత్రం దానికి భయం వేసినా.. విశ్రాంతి తీసుకోవాలన్నా… హాయిగా దాక్కుంటుంది. అంతే కాదు.. ఇతరులకు కనిపించకుండా కూడా దాక్కోవడం ఆ పాముకు చాలా ఈజీ. పామ�