అమెరికాలో భారతీయ విద్యార్ధి అభిషేక్ సుధీర్ భట్ ను కాల్చి చంపిన దుండగుడు ఎరిక్ టర్నర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం ఇతడ్ని శాన్ బెర్నార్డినో పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్ల అభిషేక్ మైసూరుకు చెందిన వాడు. కాలిఫోర్నియాలో ఓ హోటల్ బయట ఈ యువకుడ్ని ఎరిక్ కాల్చి చంపాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డి