Sammathame movie Review: టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఆసక్తి పెంచిన సినిమా సమ్మతమే. తనకంటూ ఓన్ డిక్షన్, రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలతో వచ్చిన ఇమేజ్‌తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల్లో ఓపెనింగ్స్ కి ఢోకా లేని హీరోగా పేరు తెచ్చుకున్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు. ఈ యంగ్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు కిరణ్.
తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తిచేసుకున్నట్లుగా తెలుస్తోంది. సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు..
టాలీవుడ్ కుర్రహీరోలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం బిజీ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తూ దూసుకుపోతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్.. హిట్లు.. ఫ్లాప్ లతో..