తెలుగు వార్తలు » Samineni Udaya Bhanu
డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పై జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకు తన ప్రతాపం చూపించాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ అతడిని తిట్టడమే కాకుండా, కాలితో తన్నాడు. దీంతో సీఐ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకటకృష్ణ ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభ�