ఆమె చేసే పోస్ట్ పై నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సమంత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వీడియోపై స్పందిస్తూ ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఇంతకీ సామ్ రియాక్షన్ ఎందుకు ?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోతుంది సమంత. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ నిన్న గచ్చిబౌలీలో జరిగిన సేవ్ సాయిల్ కార్యక్రమంలో చీరలో మెరిసింది.
లేటేస్ట్ టాక్ ప్రకారం సమంత ఇప్పుడు మలయాళ అరంగేట్రానికి సిద్ధమయ్యిందట.. మాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్ షాజీ కైలస్ పింక్ పోలీస్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రాన్ని పూర్తిచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.