సమంత నటించిన ఓ తమిళ సినిమా అక్కడ సూపర్ హిట్టైంది. విమర్శకుల ప్రశంలు అందుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన 'సూపర్ డీలక్స్' ఈ మూవీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
విజయ్ సేతుపతి హీరోగా త్యాగరాజన్ కుమారన్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, ఫహద్ ఫాజిల్, మిస్కిన్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడి గెటప్ లో నటిస్తున్నాడు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఏ’ �