తెలుగు వార్తలు » Sam Jam
అక్కినేని సమంత హోస్ట్ గాప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్ ఇలా చాలా మంది హాజరయ్యారు.
అక్కినేని సమంత హోస్ట్‌గా ఆహా ఓటీటీలో నిర్వహిస్తోన్న సామ్ జామ్ కార్యక్రమానికి హాజరైన చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లలో చాలా విషయాలను తెలుసుకున్నానని చెప్పారు..
సమంత రంగస్థలంలో తన పాత్రపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి రంగస్థలంలో మొదట రామలక్ష్మి పాత్ర కోసం సమంతను అనుకున్నప్పుడు చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్లు వద్దని వారించారట..
ఓటీటీ రంగంలో సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'.. అక్కినేని హీరోయిన్ సమంతతో 'సామ్ జామ్' అనే టాక్ షో రన్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది తారలు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి...
అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం టాక్ షోలతో వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవరిస్తుంది.
‘‘చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించా. అయితే, ఆ జీవితాన్ని వెంటనే ఆపేయాలని డాక్టర్లు సూచించారు. ఆల్కహాల్, సిగరెట్, ఉప్పు, మాంసం వీటన్నింటినీ మానేయాలని చెప్పారు. ఒక్క రోజులో నా అలవాట్లన్నీ మానేశాను’’