సోషల్ మీడియా పుకార్ల గురించి తెలిసిందే. ఇందులో వైరస్ అయ్యే న్యూస్లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు. ఒక్కసారి ఇలా వైరల్ అయ్యే వాటిని నిజమని నమ్ముతారు అనేక మంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని.. ఇతరులకు చెప్తూ ఉండేసరికి.. కొన్ని వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మరో రెం�