పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే..
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మంచి దూకుడు మీదున్నాడు . వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే.