తెలుగు వార్తలు » Sai Pallavi Latest Movie
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయి పల్లవి. అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ చిన్నది మొదటినుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తుంది. సాయిపల్లవి రొమాన్స్ , లిప్ లాక్ వంటి సీన్స్ లో ఇప్పటివరకు చేయలేదు.
హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అథిరన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిధి’గా విడుదల చేయనున్నారు. ఫహాద్ ఫైజల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో పెద్ద హిట్ అయింది. దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కా�