తెలుగు వార్తలు » Sagar By Election
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
Sagar by election 2021:హోరాహోరీగా సాగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. శనివారం జరగనున్న ఉప ఎన్నికకు అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Nagarjuna Sagar By Election : నల్గొండజిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో కీలక నామినేషన్ల ఘట్టం ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల..
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు ..? కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డినా .. లేక మరొకరికి అవకాశం దక్కనున్నదా? ఈ చర్చ ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోరందుకున్నది.
