తెలుగు వార్తలు » Saddula Batukamma Celebrations in Telangana
మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ..
తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఆడపడుచులు తమకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిది రోజులుగా బతుకమ్మ