తెలుగు వార్తలు » Saddula Bathukamma
రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియోను విడుదల చేశారు.
మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో పూజలందుకునే బతుకమ్మ..
సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సవాలను వేములవాడ పట్టణంలో మహిళలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇదే అనవాయితీని పాటిస్తూ వేములవాడ పట్టణంలోని మూలవాగు వద్ద గురువారం
తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఆడపడుచులు తమకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిది రోజులుగా బతుకమ్మ