కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం నెలకొంది. పాపం పసివాడు..మూడు నెలల ముద్దులొలికే చిన్నోడు..ప్రమాదవశాత్తూ బైక్ వెనుక చక్రంలో ఇరుక్కొని ప్రాణాలు విడిచాడు.
బంధుమిత్రులతో ఆ ఇంట్లో సందడిగా ఉంది. అందరూ పండుగ పనుల్లో బిజీగా ఉన్నారు. అమ్మవారి గుళ్లో పండుగ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే ఆ కుటుంబాన్ని ఊహించని విషాదం వెంటాడింది.
కన్నడ స్టార్ హీరో 'దునియా' విజయ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవలే ఆయన తల్లి నారాయణమ్మ కూడ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే
ఆ తల్లికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోయినా పిల్లలున్నారని గుండె నిబ్బరం చేసుకుంది. బాధను దిగమింగుకుని వారిని పెంచి పెద్ద చేసింది. కానీ ఊహించని విషాదం ఆ తల్లిని వెంటాడింది.