తెలుగు వార్తలు » sachin pilot a useless fellow
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను పదవి నుంచి లాగేసేందుకు యత్నించిన తన మాజీ సహచరుడు సచిన్ పైలట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్..